SRD: కోహీర్‌లో రోడ్లపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండటాన్ని గుర్తించిన SI నరేశ్ స్వయంగా గుంతలను పూడ్చించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. వాహనదారుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీసుల చొరవపై స్థానికులు అభినందనలు తెలిపారు.
వార్తలు
రోడ్డు గుంతలను పూడ్చించిన SI


