WGL:దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం మందుబాబుల అడ్డాగా మారిందని బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రాజకుమార్ ఆరోపించారు. , వసతులు లేక రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని చెట్టుకు కట్టి అధికారులు చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మందుబాబుల అడ్డాగా ధాన్యం కొనుగోలు కేంద్రం: BRS


