NRPT: దామరగిద్ద మండలంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైపోయి గుంతలమయంగా మారింది. ఇది ప్రధాన రోడ్డు కావడంతో నారాయణపేట, మద్దూర్, కోస్గి, యానగుంది వైపు నిత్యం వందలాది వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని స్థానికుల కోరుతున్నారు.
తెలంగాణ
దామరగిద్దలో అధ్వానంగా ప్రధాన రోడ్డు


