WNP: పెద్దమందడి మండలం మణిగిల్లా గ్రామానికి చెందిన ముప్పూరి సురేష్, అరుణ దంపతుల కుమార్తె నిహారిక తెలంగాణ హైకోర్టు అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి న్యాయవాదిగా ఎదిగిన ఆమెకు గ్రామస్థులు, మండల ప్రజలు, మిత్రులు అభినందనలు తెలిపారు. మహిళలకు ఆదర్శంగా నిలిచిన నిహారిక విజయంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
హైకోర్టు అడ్వకేట్‌గా మణిగిల్లా గ్రామ యువతి


