NGKL: అచ్చంపేట పట్టణంలో హనుమాన్ పల్లకి ఊరేగింపు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. గురుస్వామి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉట్ల కోనేరు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి చింతల్ బస్తీ శివాలయం వరకు ఈ శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో పలువురు గురుస్వాములు, హనుమాన్, అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి.
తెలంగాణ
VIDEO: భక్తిశ్రద్ధలతో హనుమాన్ పల్లకి ఊరేగింపు


