హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అభివృద్ధి బహిరంగ చర్చకు సిద్ధం: కాంగ్రెస్

HNK: BRS నేతలు పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని మహిళా కాంగ్రెస్ నాయకురాలు బంక సరళ సవాల్ విసిరారు. హన్మకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మంగళవారం కాంగ్రెస్ శ్రేణులతో ధర్నా నిర్వహించారు.  అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని MLA నాయిని అవసరం లేదని ఎద్దేవా చేశారు.