HYD: డీమానిటైజేషన్తో విదేశీ ఆయుధాల సరఫరా నిలిచిపోయి నక్సలైట్ ఉద్యమం బలహీనపడిందని, ఉగ్రవాదం అణచివేతకు గురైందని లొంగిపోయిన నక్సలైట్లే చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. నాంపల్లిలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సూచించిన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో దిగుమతులు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని పేర్కొన్నారు.
తెలంగాణ
నోట్ల రద్దుతో ఉగ్రవాదానికి చెక్!


