హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 3 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్

ఖమ్మం బల్లేపల్లిలోని సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ (SFS) పాఠశాలలో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు DEO వాసంతి మంగళవారం తెలిపారు. ఈ నెల 30లోపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఎగ్జిబిషన్ నిర్వాహణ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.