MDK: నిజాంపేట మండలానికి చెందిన పంజా బాలరాజు 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఓ ఛైర్మన్ మోహన్ నాయక్ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొమ్మట బాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం..


