హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్

MLG: ములుగు మండలం మల్లంపల్లిలో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడు దూమల రాజేశ్‌ను ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు SI వెంకటేశ్ తెలిపారు.