ములుగు మండల పెరిక సంఘం నూతన కమిటీని 6 గ్రామాల కులస్తులు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కెత్తె ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా తీర్థాల రాజ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా సోమిశెట్టి మొగిలి, కోశాధికారిగా ఇండ్ల రవి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ముత్తినేని సారయ్య, బుసిగొండ రామస్వామి, పెట్టెం తిరుపతితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
తెలంగాణ
పెరిక సంఘం మండల అధ్యక్షుడిగా ఆనంద్


