హైదరాబాద్: 28°C
తెలంగాణ

MNJ ఆసుపత్రిలో రోగుల అవస్థలు

HYD: నగరంలోని MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో మందుల కొరత ఏర్పడినట్లు సమాచారం. దీంతో క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందుల సరఫరాను సక్రమంగా పునరుద్ధరించి, రోగులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.