JN: చిల్పూర్ మండలం దేశాయి తండాలో మంగళవారం సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభమైంది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, రేషన్ కార్డు కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లాలూ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత బీమా ప్రారంభం


