హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత పరీక్షలు.. మందుల పంపిణీ

RR: ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆర్థోపెడిక్, కంటి, బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలతో పాటు జనరల్ చెకప్‌లు చేశారు. వైద్యులు రోగులకు తగిన సలహాలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.