HYD: మూర్తాజా పహిల్వాన్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ హత్య వెనుక ప్రభావవంతమైన వ్యక్తుల హస్తం ఉందని ఆరోపించారు. హత్యకు సంబంధించిన సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
మూర్తాజా హత్యపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు


