హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోరంచలో ఎట్టకేలకు తీరిన తాగునీటి కష్టాలు

SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయం వద్ద గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన తాగునీటి సరఫరా మంగళవారం పునరుద్ధరణైంది. స్థానికుల సమస్యపై తక్షణమే స్పందించిన గ్రామ సర్పంచ్ బీరప్ప.. లైన్‌మెన్ మల్లేష్, బాగన్నల సహకారంతో మరమ్మతులు చేయించి నీటిని విడుదల చేశారు. నీటి కష్టాలు తీరడంతో స్థానికులు సర్పంచ్‌కు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.