HNK: జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జర్నలిస్టు సంఘాలసంఘాల ప్రతినిధులు మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పదవీ విరమణ అనంతరం జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
MLA రేవూరికి జర్నలిస్టులు వినతి


