HYD: బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని హుడా హైట్స్‌లో ప్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ ఈ-వేలం నిర్వహించనుంది. ఈ నెల 25న జరిగే వేలంలో షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 102/1, టీఎస్ నంబర్లు 5, 14, బ్లాక్ జే, వార్డు 12లోని స్థలాలను విక్రయించనున్నారు. ఈ వేలంలో పెట్టుబడిదారులు, బిల్డర్లు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ
హుడా హైట్స్‌లో ప్లాట్ల ఈ-వేలం


