MBNR: గండీడ్ మండలం కోమిరెడ్డిపల్లిలో పండుగ సాయన్న విగ్రహాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేదల పక్షాన నిలిచిన పండుగ సాయన్న సేవలను వారు ఘనంగా స్మరించుకున్నారు.
తెలంగాణ
పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు


