RR: BJYM రాష్ట్ర అధికార ప్రతినిధిగా శంషాబాద్ నియోజకవర్గానికి చెందిన బత్కు శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్, జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్తో పాటు శంషాబాద్ బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. యువత సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు.
తెలంగాణ
BJYM రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీనివాస్


