హైదరాబాద్: 28°C
తెలంగాణ

26న మాల మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ

RR: నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఈ నెల 26న మాల మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన, సాయంత్రం బోనాల వేడుకలు నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ మల్లేష్ తెలిపారు. సుమారు 80 ఏళ్ల క్రితం బండ్లు ఆగిపోయిన ఘటనతో అమ్మవారి ఉనికి తెలిసిందని గ్రామస్తులు పేర్కొన్నారు. 75 ఏళ్ల తర్వాత ఆలయాన్ని పెద్ద ఎత్తున నిర్మించామని తెలిపారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.