HYD: ఉమ్మడి కుటుంబాలు తగ్గడం, ఫోన్ల వినియోగం పెరగడం కూడా మత్తు పదార్థాల వినియోగం పెరగడానికి కారణమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలో మాట్లాడుతూ.. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా దశలవారీగా డ్రగ్స్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ 'డ్రగ్స్ ఫ్రీ వారియర్స్'గా మారాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'డ్రగ్స్ నియంత్రణకు అందరూ కలిసిరావాలి'


