హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య సేవలు మెరుగుపర్చాలి: ఎమ్మెల్యే

KMR: జుక్కల్ నియోజకవర్గ వైద్య అధికారులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇవాళ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఆనంద్ జాదవ్ పాల్గొన్నారు.