MNCL: బెల్లంపల్లి MRPS పట్టణ అధ్యక్షులు కోరల చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో MSF నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులుగా కొమ్ముల అభినవ్, ఉపాధ్యక్షులు ఇప్ప రాజకుమార్, ప్రధాన కార్యదర్శి రామ్ చరణ్ ఎన్నికయ్యారన్నారు. నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందిపుచ్చుకొని మాదిగ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలన్నారు.
తెలంగాణ
బెల్లంపల్లి పట్టణ MSF నూతన కమిటీ ఎన్నిక


