ASF: కాగజ్నగర్ పట్టణంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్న పాలకులు, అధికారుల మాటలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 18వ వార్డులోనే కనీస సదుపాయాలు కరువై ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
చైర్పర్సన్ వార్డులోనే కనీస సదుపాయాలు కరువు..!


