హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేత

NRML: నిర్మల్ బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న అన్నారు. సోమవారం మాసాయిపేటకి చెందిన నాగిళ్ల రాజన్న ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగి సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న బొడ్డు గంగన్న మంగళవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు.