హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి రైతుకు ఇందిరమ్మ బీమా కల్పించాలి

BHNG: ఇందిరమ్మ బీమా పథకం మార్గదర్శకాలను సవరించి, అర్హులైన ప్రతి రైతుకు బీమా రక్షణ కల్పించాలని, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ పెద్దకే కాకుండా అర్హులైన ప్రతి కుటుంబ సభ్యుడికి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.