SDPT: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం కొమురవెల్లి మండలం అయినాపూర్ ఎల్లమ్మ గుడి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకుడు తేలు ఇస్తారీ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: సీపీఎం


