హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివాస్‌ను విజయవంతం చేయాలి: BRS

KMM: మణుగూరులో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని BRS జిల్లా ఇన్‌చార్జి రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హనుమాన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.