హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రామాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: BJYM

NRPT: మాగనూర్ మండలం నేరడగం గ్రామంలో కొందరు యువకులు కావాలనే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి మంజునాథ్ ఆరోపించారు. ఛత్రపతి శివాజీ చౌరస్తాలో ఉద్దేశపూర్వకంగా టిప్పు సుల్తాన్ బ్యానర్ ఏర్పాటు చేసి, బాణసంచా కాల్చడం ద్వారా ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.