కామారెడ్డి జిల్లా డోంగ్లి, మద్నూర్ మార్కెట్లలో మంగళవారం సోయాబిన్ ధర పెరిగింది. క్వింటా సోయాబిన్‌కు రూ.8,000 ధర పలికినట్లు అడ్తి వ్యాపారులు తెలిపారు. సోమవారంతో పోలిస్తే రూ.100 పెరిగిందని పేర్కొన్నారు. ధర పెరగడంతో కొంతమంది రైతులు మార్కెట్లలో సోయాబిన్ విక్రయాలు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ
సోయాబిన్‌కు పెరిగిన ధర..క్వింటాకు రూ.8 వేలు


