హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జర్మనీ ప్రతినిధులు

ASF: జైనూర్ మండలం రాసిమెట్ట ఆశ్రమ పాఠశాలను చేతన్ గుడ్ టెక్స్టైల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్మనీ ప్రతినిధులు సందర్శించారు. పాఠశాల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలలో విదేశీ ప్రతినిధులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.