హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: MP వంశీకృష్ణ చొరవతో క్రీడా సామగ్రి

BHPL: కాటారం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ రూ.35 వేల విలువైన క్రీడా సామగ్రిని మంగళవారం పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలలో కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కోరిక మేరకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడా సామగ్రి అందజేశారు.