SRD: నారాయణఖేడ్ మండలం పోతన్పల్లి శివారులోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ 7వ వార్షికోత్సవం, నూతన పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మందిరాన్ని ప్రారంభించి, సామూహిక ధ్యానంలో పాల్గొన్నారు. పిరమిడ్ ధ్యానంతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ధ్యానంతో మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే


