WGL: రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. BRS పదేళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ వచ్చాక కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు మానుకోవాలని BRS నేతలకు హితవు పలికారు.
తెలంగాణ
మళ్లీ అధికారం కాంగ్రెస్‌కే: MLA


