KMR: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన గడ్డం ఇందుప్రియను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం కృషి చేయాలని ఇందుప్రియ పిలుపునిచ్చారు.
తెలంగాణ
మహిళా కాంగ్రెస్ నేతకు ఆకుల కల్పన శుభాకాంక్షలు


