MDCL: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని బండి రమేష్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి'


