VKB: పరిగి శివారులో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం ఆటలకు కాకుండా కేవలం ప్రదర్శనకే పరిమితమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంగణంలోని కొన్ని ప్రాంతాల్లో ఆటలు ఆడేందుకు కూడా అనువైన పరిస్థితులు లేవని చెబుతున్నారు. దీంతో యువత క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం లేకుండా పోతోందని పేర్కొంటున్నారు.
తెలంగాణ
ఆటలకు పనికిరాని క్రీడా ప్రాంగణం!


