BDK: అశ్వాపురం మండలంలోని మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో 600 కిలోల క్లోరిన్ ట్యాంకర్ వాల్వ్ దెబ్బతినడంతో గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఘాటైన వాసనతో సిబ్బంది అస్వస్థతకు గురయ్యారని, విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రసాయనం డ్రైనేజీలో కలవడంతో చేపలు, కప్పలు, పాములు మృతి చెందినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో గ్యాస్ లీక్ ?


