ATP: సోమవారం కన్నేపల్లి గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముక్కన్న(23)ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి వంశీకి గాయాలయ్యాయి. ఎనిమిది నెలల క్రితమే వివాహమైన ముక్కన్న మృతితో నాలుగు నెలల గర్భిణి భార్య అర్చన, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి


