MDCL: రోడ్డు ప్రమాదాల నివారణ, ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణ లక్ష్యంగా హెల్మెట్ బ్యాంకును ఏర్పాటు చేశారు. అల్వాల్ ఐజీ విగ్రహం వద్ద వాల్యూ గోల్డ్ సంస్థ సహకారంతో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు దీనిని ప్రారంభించారు. హెల్మెట్ లేని వాహనదారులు ఆర్సీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించి ఉచితంగా హెల్మెట్ తీసుకెళ్లవచ్చని, 24 గంటల్లో తిరిగి అప్పగించాలని సూచించారు.
తెలంగాణ
ఆర్సీ ఇస్తే ఉచితంగా హెల్మెట్


