BDK: పాల్వంచ పట్టణంలోని ఐదో డివిజన్ కాంట్రాక్టర్స్ కాలనీలో దొప్పలపూడి సురేష్ బాబు ఇంటి బయట ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెసర్‌ను ఓ వ్యక్తి చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన సురేష్ బాబు ప్రశ్నించడంతో సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
చోరీకి వచ్చి పోలీసుల అదుపులోకి!


