హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పత్తికొండ ఘటనపై వైసీపీ తీవ్ర అభ్యంతరం!

KRNL: పత్తికొండలో వైసీపీ మద్దతుదారుడు సోమశేఖర్ నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు చించివేసినట్లు వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఘటనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయిస్తామని నాయకులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుని అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.