SKLM: పాతపట్నం మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను ఎమ్మెల్యే గోవిందరావు ఘన సన్మానం చేశారు. పెద్ద సరియాపల్లి సర్పంచ్ వాడవలస రాధాకృష్ణ, సరాలి సర్పంచ్ పడాల షణ్ముఖరావుతో పాటు వార్డు సభ్యులను అభినందించారు. గ్రామాభివృద్ధికి ఏకగ్రీవ ఎన్నికలు దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. నూతన పాలకవర్గాలు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని సన్మానించిన ఎమ్మెల్యే


