VSP: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం అష్టదళ పద్మారాధన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు పుష్పాలతో అమ్మవారిని పూజించి పౌర్ణమి సందర్భంగా చక్ర నవ వర్ణార్చన, లక్ష్మీ హోమం ఈవో శోభ రాణి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా అష్టదళ పద్మారాధన పూజలు


