కృష్ణా: ఏకగ్రీవ పంచాయతీలకు అభివృద్ధిలో ప్రాధాన్యత ఇస్తానని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీల పాత్ర ప్రముఖమైనదన్నారు. అభివృద్ధి కాముకులను, మంచివారిని, అన్ని వర్గాల వారిని గౌరవించే వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పంచాయతీలకు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఏకగ్రీవ పంచాయతీలకు ప్రాధాన్యతనిస్తా'


