BDK: భద్రాచలంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన యువతకు మాజీ MLA రేగా కాంతారావు మంగళవారం ఉచితంగా కరెంట్ అఫైర్స్ పుస్తకాలు పంపిణీ చేశారు. వాటిని MLC అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆర్థిక సౌజన్యంతో ఐటీడీఏ కోచింగ్ కేంద్రంలో అభ్యర్థులకు అందజేశారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
తెలంగాణ
గిరిజన యువతకు పుస్తకాలు పంపిణీ


