KMR: పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువలో పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు ఈఈ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల్లోని 73 గ్రామాల్లో VBG RAMG పథకం కింద కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, పూడికతీత పనులు చేపట్టేందుకు ఆయా ఎంపీడీవోలకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.
తెలంగాణ
పోచారం కాలువల అభివృద్ధికి ప్రతిపాదనలు


