ASR: తాజంగి రిజర్వాయర్ భద్రతపై సమగ్ర మూల్యాంకన నివేదిక తయారీలో భాగంగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల కమిటీ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. చిట్టిబాబు, రాజు, పోలేశ్వరరావు రిజర్వాయర్ పరిసరాలు, కుడి, ఎడమ కాలువలు, నిర్మాణాలు, స్లూయిస్ గేట్లు, సర్‌ప్లస్ వీర్‌ను పరిశీలించి సూచనలు చేశారు. డ్యామ్ భద్రతకు సంబంధించిన సాంకేతిక అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రిజర్వాయర్‌ను పరిశీలించిన కమిటీ


