ATP: సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిని నియోజకవర్గ కూటమి నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలపై ఆమె వారితో చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామ సర్పంచ్ ఎన్నికలపై నాయకులతో సమావేశం


